సర్వేజనా : సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు
సుస్వాగతము
జ్యోతీష్యాభిమానులకు శుభాశ్శీసులు
మీ ఎ .వి .ఆర్ . సుబ్రహ్మణ్యం సిద్దాంతి

మా గురువర్యులైన దైవజ్ఙులు కీ.శే. శ్రీ దవలేశ్వరపు గున్నేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో
మా జననీ జనకుల ఆశీస్సులతో మరియు ఎందరో మహానుభావుల ప్రోద్బలంతో శ్రేయోభిలాషుల సహకారంతో వాగ్దేవి, శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలతొ స్థాపింప బడిన మా జ్యోతీష్యాలయము నందు
నిష్ణాతులైన జ్యోతీష్య నిపుణులైన రామన్‌ , లహరి , కృష్ణమూర్తీ , యుజర్ డిపండ్‌ , ప్రాగెన్‌ అలన్‌ ల మెదలగు జ్యోతీష్య పండితులను ఆధారముగా చేసుకొని శాస్త్ర సమ్మతముగా రాశి చక్రము , అంశ చక్రము ,నవాంశ చక్రము ద్వారా
జాతక చక్రము పరిశీలించి అందులోని యోగములు , అవయోగములు , బాలారిష్ట దో్షములు ,విద్య ,ఉద్యోగము ,వ్యాపారము , వివాహము ,ఆరోగ్యము,రాజకీయ యోగము , విదేశీ యానము మొదలగునవి పరిశీలించి అందలి గ్రహ దో్షములు మరియు వాటి నివారణోపాయములు తెలియజేయుటయే కాక జీవిత గమ్యమునకు కావలిసిన జాతి రత్నములు తెలియ జేయబడును .

మీ అదృష్ట సంఖ్య , అదృష్ట రంగును మా జ్యోతీష్యాలయము ద్వారా మీకు అందించ గలము . మా జ్యోతీష్యాలము ద్వారా వివాహ ప్రతిబందకములు ఉన్న వారికి , ఉద్యోగ ప్రతిబందకములు ఏర్పడిన వారికి శాంతి పరిహార క్రియలు తెలియజేయబడును .

మా జ్యోతీష్యాలము ఎందరో రాజకీయ నాయకులకు ,అధికారులకు , దేశ విదేశాలలో ఉన్న భారతీయ ప్రజలకు కులమతాలకతీతంగా ఎంతో మందికి సేవలందించి వారికి మార్గదర్శకమైనది .వారి ప్రేమ అభిమానేలే మా పురోగతికి నాందిపలుకుచున్నాయి .

మా జ్యోతీష్యాలము ప్రభుత్వ సహకారంతో నెలకొల్పబడిన సంస్థ . మా జ్యోతీష్యాలము సేవాభావమే ప్రదాన లక్ష్యంగా పని చేస్తుంది .

మా సేవలు కావలసిన వారు పుట్టిన తేదీ ,రోజు , సమయం , రాత్రి/పగలు , సంవత్సరము , జన్మస్థలము విదిగా తెలియపర్చవలెను ..

 

 

SRI DURGA GAYATRI COMPUTERSIED JYOTISYALAYAM, TANUKU.
Ph : 08819 227246, cell : 98481 85593


Note : We (Sri durga gayatri computerised jyotishyalayam, tanuku) give advices based on the data provided by you and best possible research support we have recieved so far. We do not assume any responsibility for the accuracy or the effect of any decision that may be taken on the basis of our advices.